Tuesday 8 November 2011

నా ఆశ....

చందమామ చూపుకు కందిపోకుండా,
చిరుగాలుల పయనానికి అలసి పోకుండా ,
మంచు జల్లుల జడిలో తడిసి పోకుండా,
కనురెప్పల భారానికి  నీ కనుపాపలు బెదిరి పోకుండా,
 
 
నువ్వు సుఖంగా నిద్రపోవాలని 
                       నేను నిద్ర మేల్కొని ఆశిస్తున్న ప్రియా........!